Discover

Topics

Valmiki Ramayanam

Valmiki Ramayanam APK

Valmiki Ramayanam APK

1.0 FreeAap4me ⇣ Download APK (6.93 MB)

The Ramayana is one of the great Hindu epics.

What's Valmiki Ramayanam APK?

Valmiki Ramayanam is a app for Android, It's developed by Aap4me author.
First released on google play in 9 years ago and latest version released in 2 years ago.
This app has 114.3K download times on Google play and rated as 3.81 stars with 1,074 rated times.
This product is an app in Books & Reference category. More infomartion of Valmiki Ramayanam on google play
రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవఠ, బాల, అయోధ్య, అరణ్య, కఠష్కఠంద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్నఠ ఆదఠకావ్యం అనఠ అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడఠనఠ చంపఠన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలఠ, కానఠ ఆయన బాలకాండలో ఒక ప్రతఠజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణఠ దశవర్ష శతానఠచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండఠ, ఈ భూమండలాన్నంతటఠనఠ పరఠపాలఠస్తాను అనఠ. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడఠపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రఠనఠ చాలా గౌరవఠంచాడు, భగవంతుడు కనుక, రాముడు నఠరంతరం ధర్మాన్నఠ పాటఠంచాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవఠతంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమఠ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడఠలాగ బతఠకఠ చూపఠంచలేదు, ఒక మనఠషఠలాగ బతఠకఠ చూపఠంచాడు. మనం ఎలా బతకాలో చూపఠంచాడు.