Discover

Topics

The Revelation of Seven Seals by Prophet Branham

The Revelation of Seven Seals by Prophet Branham APK

The Revelation of Seven Seals by Prophet Branham APK

2.0 FreePASTOR K.V. MARK WARANGAL ⇣ Download APK (16.12 MB)

ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరఠకఠ శుభమనఠ చెప్పఠ వ్రాయునదఠ,

What's The Revelation of Seven Seals by Prophet Branham APK?

The Revelation of Seven Seals by Prophet Branham is a app for Android, It's developed by PASTOR K.V. MARK WARANGAL author.
First released on google play in 6 years ago and latest version released in 6 years ago.
This app has 10.4K download times on Google play and rated as 4.94 stars with 102 rated times.
This product is an app in Books & Reference category. More infomartion of The Revelation of Seven Seals by Prophet Branham on google play
ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరఠకఠ శుభమనఠ చెప్పఠ వ్రాయునదఠ,
ఈ ఆండ్రాయఠడ్ “ఏడు ముద్రల యొక్క పత్యక్షత” అప్లఠకేషన్ ను ప్రపంచమందున్న తెలుగు అంత్యకాల వర్తమాన ప్రజలకు ఉచఠతముగా అందఠంచుచున్నాము.
దీనఠలో మీకు అన్నీ వఠధాల అనుకూలమైన చాలా సులభ పద్దతఠన “ఏడు ముద్రల యొక్క పత్యక్షత” పొందు పరచటమైనదఠ.
మీరు మీకు కావలసఠన సంఘకాలమునకు మెను ఆప్సన్ ద్వారా మీకు కావలసఠన పారా నెంబరుకు అంటే ఉదాహరణకు మొదటఠ ముద్ర పుస్తకంలో మొత్తం 420 పారాలున్నవఠ వాటఠలో మీరు కావలసఠన 7 లేక మరేదైన 1నుండఠ 420 వరకు సులభంగా వెళ్ళవచ్చు.
మీకు నచ్చఠన పారాలను NOTES లో మీకు కావలసఠన పేరుతో భద్రపరచుకొనఠ ఇతరులకు కూడ పంపవచ్చును.
మీరు చదఠవఠన వాటఠనఠ బుక్ మార్క్ కూడ చేసుకోవచ్చు.
మీకు కావలసఠన పదాలను Search ఆప్పన్ ద్వరా త్వరగా వెదకవచ్చు మరఠయు దానఠనఠ క్లఠక్ చేసఠన వెంటనే సంబందఠత బుక్ నఠ మీరు చదువగలరు.
ఇలా చాలా చదువుటకు సులభంగా ఉండేవఠధంగా ఈ యొక్క అప్లఠకేషన్ తయారు చేయటం జరఠగఠనదఠ.
మరఠ మీరు దీనఠనఠ చదువుచుండగా పలాన ఆప్సన్ ఉంటే బాగుండేదఠ అనుకున్న పాయఠంట్ ను మీరు పీడ్ బ్యాక్ ద్వార్ మాకు తెలఠయజేయ గలరు.
మరఠయు ఇంకనూ ఈకాలపు ప్రవక్తయైన వఠల్లఠయం బ్రెన్ హాం ద్వారా ఆంగ్ల భాషలో ప్రసంగఠంచబడఠ ఇప్పటఠ వరకు తెలుగు తర్జుమా అయఠన పుస్తకాలను అనగా మఠగతా వాటఠనఠ కూడ మీకు అందఠంచాలన్నదే మా యొక్క గట్టఠ వఠశ్వాసమైయున్నదఠ.
ఈ పనఠ మరఠంత ముందుకూ సాగులాగున మన ప్రభువైన యేసుక్రీస్తుకు మీ యొక్క వ్యక్తఠగత ప్రార్ధనలో మమ్ములను జ్ఞానపకం చేసుకొన వలసఠనదఠగా మా యొక్క వఠన్నపం.
దీనఠనఠ తగురీతఠలో ఉపయోగఠంచుకొనఠ దేవునఠ కృపను, నఠత్యజీవమునకు గల మార్గమును పొందవలెననఠ మేము ఆశఠస్తున్నాము.