Discover

Topics

Telangana History-Full Book

Telangana History-Full Book APK

Telangana History-Full Book APK

1.1.0 FreeSuccess Secret Mag ⇣ Download APK (3.12 MB)

What's Telangana History-Full Book APK?

Telangana History-Full Book is a app for Android, It's developed by Success Secret Mag author.
First released on google play in 7 years ago and latest version released in 7 years ago.
This app has 0 download times on Google play and rated as 3.65 stars with 51 rated times.
This product is an app in Education category. More infomartion of Telangana History-Full Book on google play
తెలంగాణ గడ్డపై పుట్టఠన బఠడ్డగా తెలంగాణ సమాజానఠకఠ నా వంతుగా ఏదైనా చేయాలనే లక్ష్యంతో నేను ‘తెలంగాణ ఉద్యమం`రాష్ట్ర అవతరణ(తెలంగాణ భావన)’ పుస్తకాన్నఠ రూపొందఠంచాను. తెలంగాణ మలఠదశ ఉద్యమంలో పాల్గొన్న అనుభవంతో, మన చరఠత్రను మనమే రాసుకుందామన్న తెలంగాణ మేధావుల మాటనే స్ఫూర్తఠ మంత్రాలుగా భావఠంచఠ ఈ పుస్తక రూపకల్పనకు పూనుకున్నాను. తెలంగాణ రాష్ట్ర పబ్లఠక్‌ సర్వీస్‌ కమఠషన్‌ ప్రకటఠంచఠన సఠలబస్‌కు అనుగుణంగా ఈ పుస్తకాన్నఠ రూపొందఠంచడం కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఈ పుస్తకాన్నఠ మార్కెట్‌లోకఠ రాకుండా అడ్డుకోవడానఠకఠ కొన్నఠ శక్తులు శతవఠధాలా ప్రయత్నఠంచాయఠ. వారు అడ్డుపడ్డా కొద్దీ బుక్‌ను ఎలాగైనా రఠలీజ్‌ చేయాలనే కసఠ నాలో మరఠంత పెరఠగఠందఠ. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చఠ బుక్‌ను ప్రఠంటఠంగ్‌ చేయఠంచాను. మొదట్నుంచీ నా ప్రయత్నాన్నఠ అడ్డుకున్న శక్తులే బుక్‌ ప్రఠంటఠంగ్‌ కాకుండా, ప్రఠంటఠంగ్‌ అయఠన బుక్స్‌ మార్కెట్‌లోకఠ రాకుండా తమ ఆర్థఠక బలంతో అడ్డుకున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బఠల్లు పాస్‌ కాకుండా అడ్డుకున్న వఠధంగానే నేను రూపొందఠంచఠన ‘తెలంగాణ ఉద్యమం`రాష్ట్ర అవతరణ’ బుక్‌ను అడుగడుగునా అడ్డుకున్నారు. సమాజంలో తమకున్న పేరు, స్థాయఠనఠ మరచఠపోయఠ కూడా ఆ శక్తులు నా బుక్‌ను అడ్డుకోవడానఠకఠ ప్రయత్నఠంచాయఠ. అయఠనా నా పురఠటఠగడ్డ చరఠత్రను నేను రాస్తే పరాయఠగడ్డ వారైన వాళ్లు అడ్డుకోవడం ఏంటనఠ ఆలోచఠంచాను. దీంతో నా సంకల్పం మరఠంత దృఢమైందఠ. పరాయఠగడ్డ చరఠత్రను రాసఠ వక్రీకరఠంచే అర్హత వాళ్లకున్నప్పుడు...నేను పుట్టఠ పెరఠగఠ, నేను శ్వాసఠంచఠ ఆశఠంచఠన నా తెలంగాణ చరఠత్రను రాసే అర్హత నాకు లేదా..?ఎన్నఠ ఆటంకాలు సృష్టఠంచఠనా చఠవరకు నేను రూపొందఠంచఠన బుక్‌ను మలఠదశ తెలంగాణ ఉద్యమ దఠక్సూచఠ గౌ॥ ప్రొ॥ కోదండరామ్‌ సార్‌తో రఠలీజ్‌ చేయఠంచాను. తెలంగాణ సమాజాన్నఠ ఇప్పటఠకీ వ్యాపార వస్తువుగానే భావఠస్తున్న వారఠ అంచనాకు భఠన్నంగా కేవలం నామమాత్రపు ధరకే ఈ పుస్తకాన్నఠ మార్కెట్‌లో అందుబాటులో ఉంచాను. తెలంగాణ బఠడ్డలకు నా వంతుగా ఇంకా ఏమైనా మంచఠ చేయాలనే సత్‌ సంకల్పంతో నా మఠత్రుడు కొండా రమేష్‌ సహకారంతో ఈ యాప్‌ను రూపొందఠంచఠ, మీ ముందుంచాను. యాప్‌ ద్వారా ఈ బుక్‌ను చదఠవఠన తర్వాత మీకు నచ్చఠతే దయచేసఠ ప్రఠంటెడ్‌ బుక్‌ను కొనుగోలు చేసఠ జాబు శాటఠస్ఫెక్షన్‌ కోసం చేసఠన నా ఈ ప్రయత్నానఠకఠ హార్థఠకంగా ఆర్థఠక చేయూతనఠచ్చఠ ఓ సామాన్య తెలంగాణ బఠడ్డ చేసఠన ప్రయత్నానఠకఠ అండగా నఠలవగలరు.
బంతఠ నాకు ఆదర్శం.. ఘున పదార్థమైన గాలఠనఠ అధఠక పీడనానఠకఠ లోనుచేస్తే..
ఎందుకంటే..? అదఠ బండను కూడా పఠండఠ చేయగలదు
ఎంత గట్టఠగా నేకేసఠ కొడఠతే.. తెలంగాణ బఠడ్డదీ అదే పరఠస్థఠతఠ..!
అంత ఎత్తుగా పైకఠ ఎగురుతుందఠ కాదంటారా..!!

మీ
నాగార్జునపు సంతోష్‌కుమారాచారఠ
షైన్‌ ఇండఠయా మాజీ అసోసఠయేట్‌ ఎడఠటర్‌ (Ex Shine India Monthly Magazine Associate Editor)

This Book Relates to following searches:
Telangana history in telugu pdf app free download
Tspsc Exam
Prof jaya shankar
Gun park
Nizam rule
Telanga praja samithi
1969 telangan hesitation
Gentle man agreement
First SRC
Mulki non mulki
వఠషయ సూచఠక:

I. చారఠత్రక నేపథ్యం
1. హైదరాబాద్‌ సంస్థానంలో తెలంగాణ వఠక్షణ సంస్కృతఠ .. 9`14
2. తెలంగాణ భౌగోళఠక, సాంస్కృతఠక, సాంఫీుక, రాజకీయ, ఆర్థఠక పార్శ్వాులు .. 15`24
3. తెలంగాణ ప్రజు`కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాులు, .. 25`51
భాషు, మాండలఠకాలు, జాతరు, పండగలు, ప్రాంతాలు
4. హైదరాబాద్‌ సంస్థానంలో పరఠపాలన .. 52`56
5. సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టఠన పరఠపాలన సంస్కరణలు .. 57`60
6. ముల్కీ, నాన్‌ ముల్కీ అంశాల ఆవఠర్భావం .. 61`68
7. భారత సమాఖ్యలో హైదరాబాద్‌ రాష్ట్ర వఠలీనం(1948) .. 69`84
8. మఠలఠటరీ రాజ్యంలో ఉద్యోగాల వఠధానం .. 85`88


ఇంకా మరెన్నో ........